భామాకలాపం 14

telugu stories kathalu "ఒక్క నిమిషం!" అంటూ అతను విభూతి చేతిలోకి తీసుకుని కొంత మెడకు రాసుకుని, కొంత నోట్లో వేసుకుంటూ వచ్చాడు.   గుడిలో ఒక వైపు పారిజాతం మొక్కలూ, కొంత మేర దట్టంగా పెరిగిన రకరకాల చెట్లూ ఉన్నాయి. "ఇక్కడ కూర్చుందాం కాసేపు"

భామాకలాపం 13

telugu stories kathalu అలాంటి సంఘటనలు మరెన్నో జరగడం వల్ల, వయసుకి మించిన గాంభీర్యం చోటు చేసుకుంది అతనిలో. కళ్ళలో అమాయకత్వానికి బదులు కాఠిన్యం కనబడుతుంది. సీత ఆ కుర్రడ్నే ఆసక్తిగా చూడడం గమనించి చెప్పాడు వార్డెన్. ఆ కుర్రాడి పేరు సారధి.

భామాకలాపం 12

telugu stories kathalu అప్పటి దాకా డైస్ మీద ఒక మూలగా నిశ్చలంగా ఉన్న ఆర్కెస్ట్రా, "కంగ్రాచ్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్!" ఆన్న పాత క్లిప్ రిచర్డ్ పాట అందుకుంది అకస్మాత్తుగా. ఆ ఏర్పాటు ముందే చేసి ఉంచాడు సారధి. గొంతు సవరించుకుంది సీత.

భామాకలాపం 11

telugu stories kathalu స్నానం చేసేటప్పుడు తల తడిసిపోకుండా పెట్టుకున్న నైలాన్ కవర్ ని తీసేసింది సుదీర. ఒత్తుగా పొడుగ్గా వున్న జుట్టు చీకటి జలపాతంలా పిరుదుల మీదికి జారింది. టవల్ తో తుడుచుకుంటూ నిస్సంకోచంగా తన రూమ్ లోకి వచ్చేసి, వార్డ్

భామాకలాపం 10

telugu stories kathalu "ఖస్ ఉమ్మక్!" అంది చిలక తిడుతున్నట్లు.   అది ఏమంటోందో అర్ధం కాలేదు సుదీరకి.   "అమ్మయ్ గారూ! అమ్మయ్ గారూ!" అని ఏడుపు గొంతులో వచ్చాడు ఛోటూ. "ఆ చిల్కా నా చిట్కెన్  వెల్ కోర్కి పారిపోయింది, అమ్మాయ్ గారూ!"   "ఖస్ ఉమ్మాక్!"

భామాకలాపం 9

telugu stories kathalu సుదీరకి ఆ తరువాత ఇంకేం చెయ్యాలో అర్ధం కాలేదు. రాజు కంటే మొండివాడు బలవంతుదంటారు.   మాట్లాడకుండా లేచి నిల్చుని ప్రత్యర్ధిని అంచనా వేసి చూస్తున్నట్లు దాన్ని చూసింది. చిలక కూడా అంత సేపూ సుదీర వైపు బోర్ గా

భామాకలాపం 8

telugu stories kathalu నవ్వులు- సంతోషం- అల్లరి. భారతి మనసు ఆర్ద్రంగా అయిపొయింది. నిజానికి తన బర్త్ డే రోజున తనే ఫ్రెండ్స్ అందరికి స్వీట్స్ ఇవ్వాలి. అంత డబ్బు తన దగ్గర ఉండదు కాబట్టి తను ఎవరికి ఏమి చెప్పకుండా సైలెంట్

భామాకలాపం 7

telugu stories kathalu"నీకు ఫోన్ వచ్చింది" అని, లైన్ లో అవతల ఉన్నదేవరో చెప్పింది సుదీర. మట్లాడటం ఆపేసి, అపనమ్మకంగా చూశాడు ఆ డాక్టరు. తర్వాత సందేహంగా ఫోన్ దగ్గరికి నడిచాడు. అవతల వ్యక్తీ గొంతు గుర్తు పట్టగానే అయన ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు

భామాకలాపం 6

telugu stories kathalu వారం గడిచింది. డబ్బున్న అమ్మాయిలు చాలామందికి కట్టిన చిర మళ్ళీ కట్టాలంటే కనీసం నెలా, నెలా పదిహేను రోజులు తిరగాలి.   సుదీర ఒకసారి కట్టిన చీర మళ్ళీ కట్టాలంటే కనీసం సంవత్సరం గడవాలి. తన వార్డ్ రోబ్ లో ఎప్పుడూ

భామాకలాపం 5

telugu stories kathalu సుదీర వింటుందని భారతి వారిస్తున్నా కూడా కోపాన్ని ఆపుకోలేక పెద్దగా మాట్లాడేస్తోంది సుమిత్ర. "చూడన్నయ్యా! దీనికి లక్షణంగా మంచి కోర్సులో సీటు దొరికే ఛాన్సు వచ్చింది- నా కోటాలో. అయితే , ఇక్కడొక చిన్న టెక్నికల్ పాయింటు

Page 1 of 2
1 2
Top